తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాధుని పూజా కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు చేశారు.
#YSJagan #VinayakaChavithi #YSRCP #Tadepalli #GaneshChaturthi #APPolitics #AndhraPradesh #AsianetNewsTelugu #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️